tag:blogger.com,1999:blog-8433238953587647639.post1260253314201580072..comments2023-07-17T14:59:07.074+05:30Comments on టపాకాయ: నిరాహార దీక్షలు ఇలా కూడా చేయవచ్చన్న మాట !amma odihttp://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8433238953587647639.post-47637193150120530772009-04-30T07:54:00.000+05:302009-04-30T07:54:00.000+05:30@చిలమకూరు విజయమోహన్ గారు,
అవునండీ! మేము చాలా మరీఈఈ...@చిలమకూరు విజయమోహన్ గారు,
అవునండీ! మేము చాలా మరీఈఈఈఈ

@జీడిపప్పుగారు,
మేమూ మీకు మద్దతిస్తాం.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-91141371944219222412009-04-30T05:44:00.000+05:302009-04-30T05:44:00.000+05:30కరుణానిధికి మద్దతు తెలుపుతూ ఈ రోజు తెల్లవారి కాఫీ ...కరుణానిధికి మద్దతు తెలుపుతూ ఈ రోజు తెల్లవారి కాఫీ తాగి, డోనట్ తిని, మధ్యాహ్నం చికెన్ తిన్న తర్వాత 3 గంటలపాటు నిరాహారదీక్ష చేసాను.జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-49302482270675436042009-04-30T02:39:00.000+05:302009-04-30T02:39:00.000+05:30కరుణానిధి ఇబ్బంది పడితే యావత్ ప్రపంచ తమిళులు ఇబ్బం...కరుణానిధి ఇబ్బంది పడితే యావత్ ప్రపంచ తమిళులు ఇబ్బంది పడరా మరి ! అసలే వైశాఖం ఎండలు అందులోనూ అది చెన్నై ఉక్కపోతతో తమిళులందరూ ఇబ్బందిపడరూ.మీరు మరీనూ అన్నిటికీ విమర్శలేనా ?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-86754666207644476012009-04-29T18:35:00.000+05:302009-04-29T18:35:00.000+05:30కరుణానిధి is one of the most dangerous man India e...కరుణానిధి is one of the most dangerous man India ever seen. He hates his own country & culture to get the votes of minorities. He can do anything to capture power.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-59578884165887641042009-04-29T17:53:00.000+05:302009-04-29T17:53:00.000+05:30పగటి పూట నిరాహార దీక్షలు చేస్తూ రాత్రి పూట భోజనం చ...పగటి పూట నిరాహార దీక్షలు చేస్తూ రాత్రి పూట భోజనం చేసేవాళ్ళ గురించి నేను చిన్నప్పుడు విన్నాను. హిట్లర్ కంటే పచ్చిగా అబద్దాలు ఆడే టాలెంట్ ఉన్న మన రాజకీయ నాయకులకి ఈ రకం నాటకాలు ఆడడం విచిత్రం అనిపించదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com