tag:blogger.com,1999:blog-8433238953587647639.post4044395486496287498..comments2023-07-17T14:59:07.074+05:30Comments on టపాకాయ: ఇండియా చేస్తే మూఢనమ్మకం, సింగపూర్ లూ, జర్మనీలూ చేస్తే శాస్త్రీయమూ నేమో!amma odihttp://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8433238953587647639.post-64824895578663635332010-07-15T20:33:22.689+05:302010-07-15T20:33:22.689+05:30మనిషన్నాక చాలా రోగాలు, రుగ్మతలు, ఉద్వేగాలు నానారకా...మనిషన్నాక చాలా రోగాలు, రుగ్మతలు, ఉద్వేగాలు నానారకాల జాడ్యాలుంటాయి ..! అది మనిషి సహజ లక్షణం..! అంతే కాని..వాటికి ప్రాంతాలు. కులాలు, మతాలంటూ భేదాలుండవు మాస్టారు, మనదేశంలో ఉన్నట్లే అక్కడ ఉంటారు అలాంటి జాతక, వాస్తు, జ్యోతిష్యాలను నమ్మేవాళ్ళు.., ఇక్కడ నమ్మే జనాలున్నట్లే అక్కడ ఉన్నారు అంతే.! దానికి మీడియా పెద్ద ప్రాదాన్యత ఇచ్చిందిగాని...అదే ప్రపంచప్రజల ప్రమాణికం అన్నట్లు చెబుతారేటి..? ఎవరూ దానిని శాస్త్రీయం అని చెబుతున్నారు..? మన మీడియావాళ్ళా..? లేక అక్కడి ప్రభుత్వాల గుర్తింపు పొందిన లేక అత్యధిక ప్రజలు ఆమోదం పొందిన వ్యవస్థ చెబుతున్నదా...? మనోళ్ళకు న్యూస్ కావాలి..కోతికి కొబ్బరి చిప్ప దొరికింది..అంతే ! మీరేదో అది ప్రపంచదేశాల మద్దతుపొందిన ప్రక్రియ అని చెబుతుంటేను ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడున్నట్లే అక్కడా ఉన్నారు పిచ్చోళ్ళు..దొంగతనాలు చేసేవాళ్ళు. అది మనిషి యెక్క సహజ లక్షణం.కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-3060408261084247392010-07-14T06:50:47.347+05:302010-07-14T06:50:47.347+05:30:-):-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-89240173242501275712010-07-12T13:39:38.295+05:302010-07-12T13:39:38.295+05:30వ్యాఖ్య వ్రాసిన అందరికి కృతజ్ఞతలండి!వ్యాఖ్య వ్రాసిన అందరికి కృతజ్ఞతలండి!amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-44655967905302583802010-07-10T23:42:31.515+05:302010-07-10T23:42:31.515+05:30Excellent andiExcellent andiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-74067676568553341532010-07-10T21:25:33.350+05:302010-07-10T21:25:33.350+05:30India అంటె చులకన లెండి అందరికిIndia అంటె చులకన లెండి అందరికిManjusha kotamrajuhttps://www.blogger.com/profile/07473861024415563507noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-11969781443345475372010-07-10T20:57:53.581+05:302010-07-10T20:57:53.581+05:30గుంటూరు పొగాకుతో ఫారినోడు సిగరెట్లు చేసినట్టు....జ...గుంటూరు పొగాకుతో ఫారినోడు సిగరెట్లు చేసినట్టు....జయదేవ్astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-49366533490834020452010-07-10T18:13:34.938+05:302010-07-10T18:13:34.938+05:30"తింగర హేతువాదులకి"
Very good word."తింగర హేతువాదులకి"<br /><br />Very good word.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-3303892988704140782010-07-10T16:45:25.040+05:302010-07-10T16:45:25.040+05:30మీరిచ్చిన స్టేట్మెంట్ ఈ బ్లాగు మాలికలోని తింగర హేత...మీరిచ్చిన స్టేట్మెంట్ ఈ బ్లాగు మాలికలోని తింగర హేతువాదులకి వర్తిస్తుంది కాని, ఎవరు చేసినా హేత్బద్ధంగా వుంటేనే అది సహేతుకం అవుతుంది. మీకు ఇక్కడ తృప్తి పడాల్సిన విషయం ఏమంటే మనలాంటోళ్ళు అన్ని దేశాలలో వున్నారు, అని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-17930244465089996362010-07-10T16:28:47.127+05:302010-07-10T16:28:47.127+05:30బాగుంది. మూర్ఖులకి దేశ విదేశమనే తేడా వుండదు లెండి....బాగుంది. మూర్ఖులకి దేశ విదేశమనే తేడా వుండదు లెండి.krishnahttps://www.blogger.com/profile/05993039938279276395noreply@blogger.com