tag:blogger.com,1999:blog-8433238953587647639.post5259918122491594040..comments2023-07-17T14:59:07.074+05:30Comments on టపాకాయ: సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల పెళ్ళికి జడ టపాకాయలు!amma odihttp://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8433238953587647639.post-58160882189987722582010-04-11T19:12:07.275+05:302010-04-11T19:12:07.275+05:30ఇండియా వరుడి సంగతి అల్లా
ఎరుగు.పెళ్ళికి ముందే
వీధు...ఇండియా వరుడి సంగతి అల్లా
ఎరుగు.పెళ్ళికి ముందే
వీధుల్లో షికార్లు చేసిన ఒక
ప్రేమ జంట పెళ్ళికి కూడా
ముస్లిములెవరూ వెళ్ళొద్దని
ఫత్వాజారీచేశారట.ప్రేమ,మతం,దేశం,విడాకులులాంటి సమశ్యలను
నానా కష్టాలూ పడి దాటుకొస్తే
పాపం మతపెద్దలు కులపెద్దల
స్థాయికి దిగజారి వారిని
వెలివేశారు.
ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు
...లాంటివన్నీ నిషిద్ధమని
మతపెద్దలు ఎంతగా చెప్పినా
వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో
పాతుకుపోయిన లక్షలాది
ముస్లింలను ఆదరించి
పెళ్ళిళ్ళు అంత్యక్రియలు
నట్లుగానే ఈ ఖిలాడీలను కూడా
ఆదరించాలి.అన్నిరకాల జనాన్ని
మతం
కలుపుకుపోకపోతే ఆ మతంలో
మిగిలేది ఎందరు?Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-62438827463520434342010-04-07T19:35:24.072+05:302010-04-07T19:35:24.072+05:30ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,...ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారుNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-26121299961009930462010-04-07T10:08:12.185+05:302010-04-07T10:08:12.185+05:30soooper !!!soooper !!!Anonymousnoreply@blogger.com