tag:blogger.com,1999:blog-8433238953587647639.post6155268364694711808..comments2023-07-17T14:59:07.074+05:30Comments on టపాకాయ: తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!amma odihttp://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8433238953587647639.post-41446341866653244792011-02-04T22:58:56.264+05:302011-02-04T22:58:56.264+05:30సుబ్రమణ్య స్వామి గారు తనని కంచి పెద్ద స్వామి చంద్ర...సుబ్రమణ్య స్వామి గారు తనని కంచి పెద్ద స్వామి చంద్రశేఖర సరస్వతి భారత దేశం గురించి చెప్పి, ఈదేశాన్ని ఎప్పుడు ఒకే ఒక్క వ్యక్తి కృషి వలన తన అస్తిత్వాన్ని నిలబేట్టుకొని వస్తున్నాది. ఆది శంకరాచార్య, గాంధి లాంటి వారి కృషివలన ఇప్పటికి ఈ దేశం ఒకతాటి పైనిలబడింది. కనుక మీరు కూడా పదవి ఉన్న లేక పోయినా, పేరు ప్రఖ్యాతుల కన్నా, నీతి నిజాయితిగా దేశానికి సేవచేయండి అని కోరారని. స్వామికి ఆయన మాటనిచ్చానని చెప్పుకొన్నారు. కనుకనే సుబ్రమణ్య స్వామి గారు ఎప్పటి కప్పుడు తన విచక్షణ తో ఎవరి వైపు న్యాయం ధర్మం ఉందో వారికి మద్దతు నిచ్చారు. అది బయటనుంచి చూస్తే సామాన్య ప్రజలకు ఇతడు పూటకో పార్టి మార్చే వాడిలా కనబడతాడు. కాని ఈ మధ్య నెట్ వలన మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి గనుక ఎవరు ఎంత నీజాయితి పరులో మన మనసుకే తెలుస్తుంది.<br />ధైర్యము,తెగువా, మంచి తెలివితేటలుగల ఒక వ్యక్తి సిద్దాంత రాద్దంతాలు లేకుండా ఒక్కచేతితో దేశానికి ఎంత సేవ చేయగలవచ్చో అని నిరూపించటానికి శ్రీ సుబ్రమణ్య స్వామి గారు ఒక ఉదాహరణ. ఇతనొక రాజకీయ ఋషి.<br />SRI RAMAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-71949208738702351572011-02-03T21:34:56.295+05:302011-02-03T21:34:56.295+05:30కిరణ్ గారు: మీరు సుబ్రమణ్య స్వామి గురించి గతంలో వ్...కిరణ్ గారు: మీరు సుబ్రమణ్య స్వామి గురించి గతంలో వ్రాసిన వ్యాఖ్య గుర్తుందండి. అతడి గురించి తరువాత ఎప్పుడైనా! నెనర్లు.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-8433238953587647639.post-83531439117298046252011-02-03T20:01:05.260+05:302011-02-03T20:01:05.260+05:30నాకు తెలిసి సుబ్రహ్మణ్యస్వామి పాపులర్ కాకుండా మీడి...నాకు తెలిసి సుబ్రహ్మణ్యస్వామి పాపులర్ కాకుండా మీడియా అడ్డుపడింది అని.. స్వామి పై మీ అభిప్రాయం కూడా చెప్పండి.. ఈ స్వామి సొనియా పై కేసులు కూడా పెట్టి ఉన్నాడు.. మీకు ఇంతకు ముందు లింక్స్ ఇచ్చాను... కానీ మీరేం సమాధానం ఇవ్వలేదు..కిరణ్noreply@blogger.com