[గుండెపోటుతో కన్నడ నటుడు విష్ణువర్ధన్ మరణిస్తే అతడి అభిమానులు అల్లర్లకూ, విధ్వంసానికీ పాల్పడిన వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతానూ, ప్రతి ప్రాణికి మరణం సహజం కదా! తన 50వ ఏటా గుండెపోటుతో కన్నడ హీరో విష్ణు వర్ధన్ మరణిస్తే, అతడి అభిమానులు అల్లర్లకీ విధ్వంసానికి ఎందుకు పాల్పడినట్లు? అతడు మరణించినందుకు ఎవరి మీద వీళ్ళు అక్కసు ప్రదర్శిస్తున్నారు?
సుబ్బారావు:
కర్ణాటక పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరుగుతున్నాయి కదా మరదలా! అంటు వ్యాధిలా అంటుకుని ఉంటుంది. పనిలో పని అనుకుని కానిచ్చేసి ఉంటారు.
సుబ్బలష్షిమి:
ఈ అంటువ్యాధికి మందు కనుక్కుంటే బాగుంటుంది బావా!
Subscribe to:
Post Comments (Atom)
:) :)
ReplyDeletehahaha
ReplyDeleteఎవరు ఎప్పుడు కనుకుంటారో మరి????
ReplyDeletehehehe
ReplyDeleteఇంతకు ముందు రాజ్కుమార్ చనిపోయినప్పుడూ ఇదే జరిగింది. అనుభవం నేర్పిన పాఠాల్లెండి.
ReplyDeleteidi oka durada. jaaleem lotion kooda pani cheyyadu.
ReplyDelete