[భవిష్యత్ కోసం భారత్, చైనాలతో పోటీ పడాలి - ఒబామా వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా తరచుగా, తమ విద్యార్ధులు చదువుల్లో రాణించాలనీ, భారత్ చైనాలతో పోటీ పడాలనీ చెబుతున్నాడు. అగ్రరాజ్యం అనుకొని విర్రవీగే అమెరికా అధ్యక్షుల వారు, అన్యాపదేశంగా తమ వాస్తవ పరిస్థితిని ఒప్పేసుకుంటున్నట్లున్నారు బావా!
సుబ్బారావు:
ఏం చేస్తాడు మరదలా! సాగితే మారాజు, సాగకపోతే తరాజు అనటం ఎవరికైనా అనావాయితేనే!
Friday, October 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
అదంతా ఏమోగానీ మీరు సరిగ్గా గమనించారా. అమెరికా అధ్యక్షులవారు నెలవారీ వ్యాఖ్యలు (లేదా monthly statement) జారీ చేస్తుంటారు. ఒకసారి చైనాతో పోటీ పడమంటారు, ఇంకోసారి బెంగుళూరు అంటారు మరోసారి తూర్పు ఆసియా దేశాలంటారు. హేమిటో...
ReplyDeleteనిజమే సుమండీ!
ReplyDelete