[రేణుకా చౌదరికి పునరావాసం - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఎన్నికల్లో ఓడిపోయినా... రేణుకా చౌదరికి ఢోకా లేదు చూశావా! ఆమెను బ్యూరో ఆఫ్ పార్లమెంట్ స్టడీస్ అండ్ ట్రెయినింగ్[బీపీఎస్ టీ] గౌరవ సలహాదారుగా ప్రభుత్వం నియమించిందట. బీపీఎస్ టీ పార్లమెంట్ పనితీరుపై సదస్సులు నిర్వహిస్తుందట, ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందట. గత వారమే రేణుకా చౌదరి బాధ్యతలు స్వీకరించిందట. తాజా హోదాలో ఆమెకు ఢిల్లీలో ప్రత్యేక ఇంటినీ, ఇతర సౌకర్యాలను కల్పిస్తారట, తెలుసా?
సుబ్బారావు:
బ్రహ్మండం మరదలా! మరి అమ్మదయా, మజాకానా?
సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! రేణుకా చౌదరి పార్టీలు మారిన హవా మాత్రం తగ్గదు. ఒకప్పుడు తెదేపాలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా! దటీజ్ రేణుకా చౌదరి!
~~~~~~~~~
Thursday, September 2, 2010
Subscribe to:
Post Comments (Atom)
anta ame gaari kooturi daya & rahul baba daya..emi chestaam kalikaalam..
ReplyDeleteఈమె, ఈమె కూతురు డిల్లీలో ఎక్కడుంటారో అందరకు తెలుసు.మన దేశానికి పట్టుకున్న కొత్త శని ఈ రాహుల్ గాంధీ.
ReplyDeleteHa ha ha
ReplyDeletereason might be this:
ReplyDeleteRahul Gandhi After Renuka's daughter
Source: http://greatandhra.com/ganews/viewnews.php?id=23270&cat=15&scat=16
yenugu chachhinaa-brathikinaa ,vodipoinaa-gelisinaa,e paartilovunna-aa paartilovunna ...veyye.anthaa 10janapath mahima.
ReplyDeleteమొదటి, చివరి అజ్ఞాత, చాణిక్య గారు: వింతైన విషయం చెప్పారు. నెనర్లు!
ReplyDeleteచెప్పుదెబ్బలు - పూల దండలు గారు, gajula గారు: నెనర్లండి.