Monday, October 12, 2009

కేసీఆర్ కు తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకు వచ్చినట్లుంది!

[తెరాస అధినేత కేసీఆర్ నోట వేదాంతం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! నోరు తెరిస్తే బండతిట్లు, కఠినమైన పదాలూ తప్ప పలకని కేసీఆర్, వేదాంతం మాట్లాడుతున్నాడట! ఇదేం వింత?

సుబ్బారావు:
మొన్న కేసీఆర్ పాలమూరు వెళ్థామని, హెలికాప్టర్ లో ప్రయాణిస్తుంటే, గాలిలో కాసిన్ని ఇబ్బందులు తతెత్తాయట మరదలా! దెబ్బతో తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకువచ్చినట్లుంది!

2 comments:

  1. మీరు KCR పై కూడా ఒక టపా రాస్తే మాకు అతన్ని లోతుగా అర్థం చేస్కొటానికి ఉపయోగపడుతుంది....

    ReplyDelete
  2. సమయం చూసుకుని వ్రాస్తానండి! నెనర్లు!

    ReplyDelete