Wednesday, October 21, 2009
ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?
[శ్వేత సౌధంలో దీపావళి సంబరాల్లో జ్యోతి వెలిగిస్తూ స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన దీపావళి సంబరాల్లో అధ్యక్షుడు ఒబామా స్వయంగా పాల్గొన్నాడు. జ్యోతి వెలిగిస్తూ భారతీయ సాంప్రదాయంలో దండం కూడా పెట్టాడు. ఫోటో వచ్చింది చూశావా బావా!
సుబ్బారావు:
చూశాను మరదలా! మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ఒబామాకి దణ్ణం పెట్టడం వచ్చింది. ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?
Subscribe to:
Post Comments (Atom)
త్వరలో నెరవేరాలని కోరుకుంటూ...
ReplyDelete"INFRONT THERE IS A CROCODILE FESTIVAL...." అని అనిపిస్తోందండి.....
ReplyDeleteనమస్కారం పెట్టారు సరే...మరి సంస్కారం సంగతేంటి??
చిలమకూరు విజయమోహన్ గారు,
ReplyDeleteనెనర్లు!
*****
సంతోష్ గారు,
ఒక్కొక్కటిగా అన్ని నేరుస్తాడులెండి! వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
నమస్కారమొస్తే పర్లేదండీ, శఠగోపం పెడితేనే చిక్కు.
ReplyDeleteరవి గారు,
ReplyDelete:D