Friday, October 29, 2010

మరి బుకర్ ప్రైజ్‌లు ఊరకే వస్తాయా?

[కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న అరుంధతీ రాయ్ - వార్తాంశంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రసిద్ధ రచయిత్రి, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గ్రహీత... అరుంధతీ రాయ్ ‘కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న’దట. చర్య తీసుకుంటే ఆమె వ్యాఖ్యకి మరింత ప్రచారం వస్తుంది కాబట్టీ, ఒబామా భారత్ పర్యటన ముందు అలాంటి పరిణామాలని ఆహ్వానించలేరు కాబట్టీ - ‘ఆమె మీదా ఏ చర్యా తీసుకోలేమనీ’ కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పింది, చూశావా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! ఎంతగా భారతదేశానికి, భారతీయతకి, భారతీయులకి వ్యతిరేకంగా ఉంటే... అంతగా ప్రపంచ ప్రఖ్యాతీ, ప్రతిష్ఠాత్మక అవార్డులూ వస్తాయి మరి! కాబట్టే... ప్రభుత్వం కూడా చర్య తీసుకోకుండా ఉండేందుకు కారణాలు వెదుక్కుంటోంది! పధకం ప్రకారం ప్రవర్తించే వ్యక్తులే పైస్థాయి దాకా వస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుంది!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! భారత్ కి వ్యతిరేకంగా పనిచేసిన భారతీయులకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోంది! అది చూపి ఇక్కడి మీడియా కీర్తిస్తుంది. ‘కామమ్మ మొగుడు అంటే కామోసు అనుకోవాలి’ జనం!

5 comments:

 1. @ఎంతగా భారతదేశానికి, భారతీయతకి, భారతీయులకి వ్యతిరేకంగా ఉంటే... అంతగా ప్రపంచ ప్రఖ్యాతీ, ప్రతిష్ఠాత్మక అవార్డులూ వస్తాయి మరి

  ఇది ఎంతో బాధపడాల్సిన విషయం.. అలా చేసి అవార్డులు పొందెవారు సిగ్గుపడాల్సిన విషయం.. నిజానికి కొన్ని నిక్రుష్ట దేశాలకి వీల్లు బ్రాండ్ అంబాస్సిడర్లు భారత్ కి..
  సిగ్గు.. సిగ్గుకె సిగ్గుచేటు..

  @అది చూపి ఇక్కడి మీడియా కీర్తిస్తుంది
  ఎవరొ జెప్పినట్లు "చైనాలొ వర్షం పడితే ఇక్కద గొడుగు పట్టే రకం మన మీడియాది.. ప్రత్యెకంగా అంగ్లమాధ్యమానిది.

  ReplyDelete
 2. booker prize vachchenatiki aameku ee bhaavaalu levu. vunte vachchedi kaadu. aame prastuta corporate fascist rulers ku vyatirekanga maataadutunna social worker. aame prastuta aalochanalu purtiga anti american, anti colonial. kaabatti meerannatluga booker prize vachchedi kaadu. god of small things novel naati roy kaadu aame ippudu.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. అబ్బ ఈ పైన పెద్దమనిషి ఎంత ఉదారహృదయం కలవాడో , అవును ఈ రాయి గారి కార్పోరేట్ వాళ్లేసిన మాసం ముక్కలు తినమరిగి ఇప్పుడు ఇలా వదురుతుంది. తిన్న ఇంటి వాసాలు లేక్కెడుతుంది ఎన్ని రోజులో ఈ యాషాలు. ఆమె తో ఇట్టా వత్తాసు పలికే వాళ్ళని కూడా లోపలేసి కుమ్మితే గాని దారిలోకి రారు .

  ReplyDelete
 5. sorry... was missed.. approve now.. by removing this line :)
  @booker prize vachchenatiki aameku
  అట్నే అప్పుడు ఈ విధముగా మాత్లాడే దృశ్యం(సీన్) కూడ లేదు.. అదెడో పుండు పొన్ళే అనుకుంటె రాచపుందు అవి కూర్చున్నట్లు.. ఇప్పుదిట్ల తగలడింది..

  ముందుగా మీ యొక్క గ్రాహ్యక శక్తికి నా అభినదనలు.. సగం సగం చదివిథె గ్రాహ్యక శక్తి ఇట్లె ఉంటుందట!..
  ఈ టపా రాసినవారు అందరికి తెలిసిన విసయం అదే 'బొక్కెర్ ప్రైజె" ని ఉదహరించింది అసలు విషయం జెప్పారు.. మీరు చక్కగా యధావిధిగా మీకు అనుకూలముగ కొసరు పట్టుకొని వేల్లాడి అసలు వదిలేశారు..

  @vunte vachchedi kaadu. : anti american
  ఏంటి అవార్దిస్తే అమెరికా ఓడె ఇవ్వాలా? నేనే అనుకున్నా.. నాకన్న ఒక మెట్టు పైనే ఉన్నరు మీరు.. ఎందులో??

  అమెరికొడు కాపొతె లాడెన్ ఇస్తడు.. చైనా బొమ్మ ఇస్తది.. ఇంక పాక్కోడు పిలిచి మరీ సినిమాల్లొ వేషం ఇస్తడు..

  ReplyDelete