Saturday, March 12, 2011

కన్నకొడుకులే తల్లిని ‘లం’ అని తిట్టటం అంటే ఇదేనేమో!

[టాంక్ బండ్ పై చారిత్రక మహనీయుల విగ్రహాల ధ్వంసం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా వాదులు నిజంగా తెలబాన్ లే సుమా! తాలిబాన్లు బుమియాన్ బుద్ద విగ్రహాల్ని ధ్వంసం చేస్తే, తెలబాన్లు ట్యాంకు బండ్ మీది మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసారు చూడు!

సుబ్బారావు:
నిజమే మరదలా! కొంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం, లేక మరేదైనా వివాదం ఏర్పడినప్పుడు, ఒకరినొకరు చాలా క్యాజువల్ గా, ఏమాత్రం ఆలోచించకుండా ‘లం..కొడకా!’ అని తిట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళు తమని తిట్టుకోవటం లేదు, తమ తల్లిని ‘లం’ అని తిడుతున్నారు.

అదెలాంటి హేయమైన చర్యో.... చారిత్రక ద్రోహాలు చేయటం, చరిత్ర సృష్టించిన మహనీయులని ‘చీదర’ పెట్టటం.... అలాంటి హేయమైన చర్యే!

అలాంటి మిలియన్ మార్చ్ ని విజయవంతమైందని ప్రకటించిన కోదండరాం లాంటి వాళ్ళు బోధనావృత్తిలో ఉండటం ఆ వృత్తికే అవమానం!

10 comments:

  1. అలాంటి మిలియన్ మార్చ్ ని విజయవంతమైందని ప్రకటించిన కోదండరాం లాంటి వాళ్ళు బోధనావృత్తిలో ఉండటం ఆ వృత్తికే అవమానం!

    claps...!

    ReplyDelete
  2. కోద౦డరా౦, కేసియార్ లా౦టి కసాయి వాళ్ళనే గొర్రెలు నమ్ముతున్నాయి మరి.
    ఐకమత్య౦ మహాబల౦ అని నేర్పిన గురువుల స్థానే, అన్నదమ్ముల్లా విడిపోవటమనే ాఅమానవీయ సిద్దా౦తాలను ప్రచార౦ చేస్తున్న కోద౦డరా౦లు మహనీయులవడ౦ మన ఖర్మ. తిమ్మిని బమ్మిని చేస్తున ఈ గురువుల విత౦డవాద౦, కేసియార్ లా౦టి విషపు పురుగులకన్నా ప్రమాదకరమైది. తెలుగు జాతిని మొత్త౦గా దగాచేస్తూ, తలకాయ నరకడమే గొర్రెకు మేలు చేస్తు౦దని నమ్మిస్తున్న వీళ్ళు, బ౦గరు బాతును చ౦పుకు౦టున్నామన్న నిజాన్ని గ్రహి౦చడ౦ లేదు.
    గొడవలు పడట౦ తెలుగువాడి రక్త౦లోనే ఉ౦దనుకు౦టా. మనలో మన౦ గొడవలు పడి సోనియాలా౦టి దొరసానుల ఇ౦టి కుక్కలుగా పడి ఉ౦డట్౦ తెలుగువారికే చెల్లు.
    నా వరకు తెల౦గాణ ఇచ్చేస్తే ఒక పీడ విరగడ అవుతు౦ది, నిత్య౦ గొడవలు పడట౦ కన్నా అదే మేలు.
    భవిష్యత్తును కోల్పోతున్న తెల౦గాణ యువకులనూ కొ౦తవరకు కాపాడుకోవచ్చు.
    ఆ౦ధ్ర ప్రదేశ్ లోని మిగిలిన ప్రా౦తాలను అభివృద్ది చేసుకోవచ్చు.
    ఇప్పుడున్న పరిఙ్ఞాన౦తో మరో రాజధానిని నిర్మి౦చుకోవడానికి అట్టే సమయ౦ పట్టదు.
    ఒక్క దశాబ్ద౦లో అధునాతనమైన నగరాన్ని నిర్మి౦చుకోవచ్చు.

    మరో విషయ౦, తెల౦గాణా వచ్చేశాక టా౦క్ బ౦డ్ మీద కేసియార్, కోద౦డరా౦, జయశ్౦కర్, కేటియార్, హరీష్, కవితక్క, విజయశా౦తి విగ్రహాలు పెట్టుకోవచ్చు.
    ఆ తర్వాత షరా మామూలే, గొర్రెలు మరో కసాయివాడి వెనకాల పరుగెడుతు౦టాయి.

    "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం" ఈ పాట పాడుకు౦టూ జీవితాన్ని గడిపేయవచ్చు.

    ReplyDelete
  3. me laga samaja hitam gurinchi porade vari nunchi nenu eppudu ilantidi expect cheyaledu ..

    ReplyDelete
  4. im staunch follower of ur blog ..,e msg chusina tarvata meru cheppu matalaku e matram potana lekunda vundi anipistundi ..

    ReplyDelete
  5. తెల౦గాణ వ్యతిరేక౦గా ఒక్క మాట మాట్లాడినా, రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి.
    భయపెట్టి, బెదిరి౦చి, బలవ౦త౦ చేసి, శారీరక, మానసిక దౌర్జన్య౦తో తెల౦గాణ ఉద్యమాన్ని(ఉన్మాదాన్ని) కాపాడుకు౦టున్నారు.

    నిజ౦ కాదని ఎవరైనా గు౦డెలమీద చెయ్యేసుకుని చెప్పగలరా?

    ReplyDelete
  6. @ << Anonymous said...
    me laga samaja hitam gurinchi porade vari nunchi nenu eppudu ilantidi expect cheyaledu ..

    March 12, 2011 7:57 PM
    Anonymous said...
    im staunch follower of ur blog ..,e msg chusina tarvata meru cheppu matalaku e matram potana lekunda vundi anipistundi ..

    March 12, 2011 7:58 PM >>


    Please read carefully. Think using brain (not with heart).
    Now tell, Do you like the happened incident?
    Do you support the people who did that? and who supports that? (Forget the person - Kodandaram).


    Some times you may not like the "Truth". You need to digest it.

    ReplyDelete
  7. నా ఉద్దేశ్యంలో కాంగ్రెస్ కావాలని ఉపేక్షిస్తోంది. ఇందుకు కారణాలు:
    1) ఉద్యమం హింసాత్మకంగా మారితే గాని బలంగా అణచేందుకు అస్కారం వుంటుంది.
    2) ఒకటి రెండు విజయాలు(టాంక్ బండ్ లాంటి సంఘటనలు) వారి శునకానందానికి బిస్కెట్లుగా వేయాలి.
    3) ఇది తమ బలుపు అనుకుని అలగా నాయకులు మరీ రెచ్చిపోతారు, ఇంకా విధ్వంసం చేస్తారు. ఈ హింసను, నష్టాలను చూపించి అణిచివేయడానికి మార్గం సుగమమవుతుంది.

    వుద్యమం హింసాత్మకంగా మారడానికి సీమాంధ్రులు సకలవిధాలా తోడ్పడాలి. ఇపుడు ఉద్యమం అదే దిశలో అడుగులేస్తోంది, నాకైతే సొరంగమార్గంలో కాంతిపుంజం దగ్గరలో కనిపిస్తోంది.

    - చాణక్య aka కౌటిల్య

    ReplyDelete
  8. ys , chandrababu kante kcr anta dagakoremi kadu
    vallu chesinattu ippati varaku elanti bu dandalu kani , hatyalu kani cheyinchaledu ..

    kodandaram gurinchi em telusu meku ayana nisvartha sevalu gurinchi ..
    edo telangana vachhina tarvata asalu kcr evadu ..
    ikkada vudyam jarugutundi dopidi darulupina ( ikkada vishayam emitante andaru main ga andhra vallu ayyaru ..)

    ide taraha vudyamam asalu srekakulam lo enduku jaragadu ,samikyandra gurinchi adige vallu asalu venuka badda vijayanagaram /srekakulam gurinchi pattinchu kunna papana poledu .. mundu akkada vudyam start cheyandi memu emi cheppalsina avasaram raledu ..

    nella pampakala kosam anta clear ga jatiya chattalu vunte , godavari/krishna anta telangana nunchi parutunte nellu matram pollaloki cheredi matram andra area lo ela go teliyaka prajala kadupu mantala lonuchi puttina vudyam inta clear ga prajalu andaru adugutunte kallu musukuni edo telugu jati chachhipoddi ani ,asalu manam mana bashaabhivrudduki emina chestunnama alochinchandi ...

    NTR/ysr/cbn ki ante 100 times kcr better ....

    ReplyDelete
  9. http://namastheandhra.com/newsdetails.asp?newsid=15264

    ReplyDelete
  10. వ్యాఖ్యాతలందరికి నెనర్లు!

    ReplyDelete