Thursday, April 16, 2009

రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు



ప్రియాంకా వాద్రా: రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు, ప్రధాని సీటు మనదే. లేకపోతే ఎవరయినా ఎక్కుతారేమో?

1 comment:

  1. మీ ఆలోచన వాస్తవానికి మరీ దూరంగా లేదు.
    రాజీవ్ గాంధీ అంత్య క్రియలు జరుగుతుండగా, వెనక గుంపులో ఉన్న కాంగ్రెస్ వాలాల్లో గుసగుసలు-ట, ప్రియాంకని చూసి .. "ఆ లేతదనం చూసి మోసపోకు సుమా, ఈమె ప్రధాని అయ్యేందుకే పుట్టింది!" అని. అప్పటికి ప్రియాంకకి 15-16 ఏళ్ళుంటాయేమో.

    ReplyDelete