సుబ్బలష్షిమి:
బావా! మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కి పంజాబ్ గవర్నర్ పదవి వచ్చిందట గదా! అంతా సోనియా దయేనా!
సుబ్బారావు:
ఓసీ అమాయకురాలా! సోనియాని రోజూ దర్శించుకుంటూనే ఉండి ఉంటాడు. కాబట్టి సోనియా దయ ఎప్పుడూ ఉంటుంది. గవర్నర్ పదవి రావడానికి ముందు, వచ్చిన తరువాత, పుట్టపర్తి బాబాని దర్శించుకున్నాడు. కిటుకు బాబా మహాత్యంలోనూ ఉంది! అందుకే కదా VVIPలందరు బాబా చుట్టూ తిరుగుతుంటారు!
Wednesday, January 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
:):)
ReplyDeleteగొప్ప గొప్ప రాజకీయవేత్తలకే బాబాల అవసరం పడుతుంటుంది. ఎందుకలానో అర్థమవదు.
ReplyDelete