Wednesday, January 6, 2010

పీత కష్టాలు పీతవి, పిల్లల కష్టాలు పిల్లలవి!

[గూర్ఖాలాండ్ ను ఏర్పరిస్తే దేశంలో 800 రాష్ట్రాలు - బర్ధన్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇలా చిన్న రాష్ట్రాలని ఏర్పాటు చేస్తూ పోతే తమకి Map Drawing కష్టమైపోతుందని అంటున్నారు పాఠశాల విద్యార్ధులు.

సుబ్బారావు:
అంతేమరి! పీత కష్టాలు పీతవి, పిల్లల కష్టాలు పిల్లలవి!

2 comments:

  1. 800 రాష్ట్రాలు వామ్మో.... అప్పుడు కళ్ళుమూసుకొని గుండుసున్నాలు చుట్టేసుకోటమే

    ReplyDelete