Monday, January 25, 2010

తెలంగాణాపై రోడ్ మ్యాప్

[తెలంగాణాపై రోడ్ మ్యాప్ తయారీ గురించి చిదంబరం ప్రకటనల వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిదంబరం అఖిలపక్షం సమావేశం నిర్వహించి, అందరం కలిసి చర్చిస్తే తెలంగాణాపై రోడ్ మ్యాప్ తయారు చేయవచ్చు అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటాడు, రోడ్ మ్యాప్ అంటే ఏమిటి?

సుబ్బారావు:
ఏం లేదు మరదల! తెలంగాణా విషయాన్ని సాగదీయదలిస్తే గతుకుల రోడ్డుమీద, వేగంగా తీసుకెళ్ళదలిస్తే హైవే రోడ్డు మీద, అక్కడక్కడే తిప్పదలిస్తే రింగ్ రోడ్డు మీద! ఏం చేద్దాం అని అఖిల పక్షంలో చర్చించటమే రోడ్ మ్యాప్ తయారు చేయటం. అంతే!

4 comments:

  1. ఇండియన్ మినర్వా గారు : నెనర్లు!

    ReplyDelete
  2. టపాకాయ అదుర్స్

    ReplyDelete
  3. మీ నిర్వచనం బాగుంది

    రామకృష్ణారావు

    ReplyDelete