Tuesday, November 2, 2010

స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట!

[రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది - చంద్రబాబు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అంటున్నాడు, చూశావా!

సుబ్బారావు:
రాష్ట్రం ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిందో గానీ, చంద్రబాబు పరిస్థితి మాత్రం అంతే అయినట్లుంది, మరదలా!

సుబ్బలష్షిమి:
అంటే స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట.

2 comments:

  1. @రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది
    అంటె సెంద్ర బాబు కి ఒక సంవత్సరం అనే అవిదేళ్ళూ అన్నమాట (6X5).. అదే లెక్కన బాబు గారు 5 సంవత్సరాల్లో సంపాయించేది ఒకే సంవత్సరం లొ మూట కట్టేసుంటారు.. ఈలెక్కన బాబు రాష్ట్రాన్ని ఎన్నేళ్ళూ ఎనక్కి నెట్టి, ఎంత కూడ బెట్టుంటాడో చెప్మా?

    14X5X50000000X... లెక్కల్లొ వీకు.

    ReplyDelete
  2. :) నెనర్లండి.

    ReplyDelete