Saturday, February 14, 2009

13 ఏళ్ళకే తండ్రి – 14 ఏళ్ళకే తల్లి

[చిన్నారి తల్లితండ్రులు – బ్రిటన్ లో సంచలనం వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా ఇది విన్నావా? బ్రిటన్లో 13 ఏళ్ళ పిల్లాడు తండ్రి అయ్యాడట, 14 ఏళ్ళ వాడి గర్లఫ్రెండ్ సోమవారం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిందట.

సుబ్బారావు :
వార్నీ. 13 ఏళ్ళ తండ్రి,, 14 ఏళ్ళ తల్లి, వాళ్ళకి రోజుల పాపాయి!

సుబ్బలష్షిమి :
బహుశః వాళ్ళుకూడా ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’ లాంటి చిన్నవయస్సు ప్రేమ కథల సినిమాలు చూసి ఉంటారు బావా!

సుబ్బరావు :
అంతేనేమో! బ్రిటన్ లో తునీగా తునీగా అని ఇంగ్లీషులో పాడుకుంటూ ఉంటారు కాబోలు.

**********

4 comments:

  1. హ హ్హా బాగుంది. అక్కడ కూడా తేజ సినిమాలు ఆడుతున్నట్టున్నాయి.

    ReplyDelete
  2. మా ఊళ్ళో కొద్దిమంది అమ్మాయిలకు 12 సంవత్సరాలకే పెళ్ళయ్యింది. సంవత్సరం తిరిగే సరికళ్ళా వాళ్ళు తల్లులు కూడా అయ్యారు. :)

    ReplyDelete
  3. ప్రపంచమంతా ఆనందంగా valentine`s day`s జరుపుకుంటున్నప్పుడు ఆమాత్రం ఫలితాలు లేకపోతే ఎలాగండి

    ReplyDelete
  4. ఉన్న జనాభా చాలదన్నట్టు టీనేజ్ తల్లులు కూడా తయారైతే జనాభా ఇంకెంత వేగంగా పెరిగిపోతుందో?!

    ReplyDelete