[ఆస్కార్ ఉత్సవాలకు ముంబై మురికివాడల పిల్లలు దూరం – వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ ’స్లమ్ డాగ్’ గొడవేమిటి బావా?
సుబ్బరావు:
తప్పు! అలా కుక్కా గిక్కా అనకూడదు. ఆ మాటకర్థం మట్టిలో మాణిక్యం అనిట.
సుబ్బలష్షిమి:
సరేలే! ఆ సినిమాతో మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ కూడా ఆ సినిమా నిర్మాతలు అందులో నటించిన బాలనటుల చేతిలో నామామాత్రం డబ్బు ఇచ్చారట గదా!
సుబ్బారావు:
ఛ!ఛ! అన్నీ అలా నెగిటివ్ దృష్టితో చూడ కూడదు మరదలా! ఇప్పుడు వాళ్ళ తల్లితండ్రులు రోగగ్రస్తులై ఉండనీ, ఇప్పుడు వాళ్ళ బ్రతుకు ఎలాగైనా ఉండనీ, రేపు వాళ్ళు చదువుకొని బాగుపడ్డాక, వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చాక, అనూహ్యమైన మొత్తం వాళ్ళకిచ్చేందుకు ఓ సంస్థలో డబ్బు జమచేస్తామని నిర్మాతలు చెప్పడం లేదూ?
సుబ్బలష్షిమి:
చెబుతున్నారు సరే! ఇంతకీ బ్యాంక్ లో డబ్బు వేసి పత్రాలు చేతికిచ్చారా?
సుబ్బరావు:
అదిగో మళ్ళా! అలా అనుమానించకూడదన్నానా?
*************
Subscribe to:
Post Comments (Atom)
takkuva dabbulemi ivvaledu 16000 $ ante mana dabbulo daadaapu 6,50,000 rs lu mana media mahanu baavulu chesthunna hangaama adi cnn interview lo aa kurrade cheppadu
ReplyDeleteHollywood Actors garu,
ReplyDeleteప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్నప్పుడు మాకు [లెక్చరర్స్ కి] ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ చెప్పమని కాలేజీ యాజమాన్యం చెప్పేది. సిఎన్ ఎన్ లో ఆ కుర్రాడి చేత నిర్మాతలు అలా చెప్పించి ఉండొచ్చు లేదా మీరు చెప్పినట్లు ఇక్కడి మీడియా అబద్ధాలు ప్రచారిస్తు ఉండవచ్చు. ఏది నిజమో!