[నేను కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ అంతం – బాలకృష్ణ , వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బాలకృష్ణ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ అంతమై పోయిద్దట, తెలుసా బావా?
సుబ్బారావు:
అంతకంటే ముందో, లేదంటో కాంగ్రెస్ తర్వాతో బాలకృష్ణ పాకిస్తాన్ కేసి కన్నెర్ర చేస్తే ఎంచక్కా పాకిస్తాన్ అంతమైపోయిద్ది కదా? దెబ్బతో ప్రపంచానికి పట్టిన పీడా వదిలిద్ది!
**********
Subscribe to:
Post Comments (Atom)
సుబ్బలష్షిమి:
ReplyDeleteమనోడికి హ్రస్వదృష్టి వంటివేమన్నా ఉన్నాయేమో! బావా ! అక్కడ దాకా చూడగలడో లేదో, తనని, తనతో పాటు ఈ తొడగొట్టి చంపేవాళ్ళనీ అక్కడికే పంపితే సరి. వాళ్ళ దూల తీరుతుంది. మనకు పీడ వదులు తుంది.
బాబ్బాబు అమెరికాలొ మనొలని పిటల్ని కాల్చినటు కాల్చుతునారు. వాళ మీద కూడా ఒక లూకొ తొడొ వెయమనండి.
ReplyDeletesuper comedy
ReplyDelete