[తల్లితండ్రులది కులాంతర వివాహమైతే పిల్లలు రెండింటిలో ఓ కులాన్ని ఎంచుకోవచ్చు – కేంద్రమంత్రి మీరా కుమార్ స్పష్టీకరణ వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
కులాంతర వివాహాన్ని ప్రోత్సహించిందే సమాజంలో కులవ్యవస్థని రూపుమాపేందుకు అన్నారు. మళ్ళీ ఇదేమిటి బావా?
సుబ్బరావు:
కులాలు లేకపోతే కుల రాజకీయాలు ఎలా నడిపేటట్లు?
*************
Subscribe to:
Post Comments (Atom)
కులం పేరు చెప్పుకుంటే రిజర్వేషన్లు వస్తాయి. హిందూ మతం వదిలి వేరే మతంలో చేరిన వాళ్ళైనా, మతాన్ని నమ్మని నాస్తికులైనా హిందూ కుల ఐడెంటిటీని ఉపయోగించుకోవడానికి కారణం ఇదే.
ReplyDelete