[‘అభయహస్తం’ అంటూ వై.ఎస్. అడ్వర్టయిజ్ మెంట్సు – దానిపై అది ‘భస్మాసుర హస్తం’ అంటూ చంద్రబాబు విమర్శల నేపధ్యంలో ]
సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెసు పెద్దమనిషేమో ’అభయ హస్తం’ అంటాడు. తెదేపా పెద్ద మనిషేమో ’కాదు అది భస్మాసుర హస్తం’ అంటాడు. ఇంతకీ అది ఏ హస్తం బావా?
సుబ్బారావు:
అది ఏ హస్తమైనా ఈ ఇద్దరి వెనుకా ఉన్నది మాత్రం ‘విదేశీ హస్తాలు’, వీళ్ళు ప్రజలకిచ్చేది ‘శూన్య హస్తాలు’, అంతే మరదలా!
****************
No comments:
Post a Comment