Sunday, May 9, 2010

ఆ నలుగురు నేపధ్యంలో మెగా అవసరాలు

[‘మెగా’ధీర - విశాఖ జిల్లా పాయక రావు పేటలో చిరంజీవి పర్యటన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య ఈనాడు ‘మగధీర’ కత్తి డాలూ వేలం!, మగ ధీర రామ్ చరణ్ తేజాకు ముంబైపిలుపు, ’మెగా’ధీర..... గట్రాగట్రా వార్తాంశాలతోనూ, చిరంజీవి పోలవరం యాత్ర అంటూనూ తెగ కవరేజ్ ఇస్తోంది కదూ!

సుబ్బారావు:
అవును మరదలా! సినిమా రంగంలో ‘ఆ నలుగురు’ అంటూ రచ్చమొదలైన నేపధ్యంలో.... ఏ అవసరాలు మారాయో గానీ, ఈనాడు, ఒకప్పుడు తెరాసకూ, కేసీఆర్ కూ ఇచ్చిన కవరేజ్ స్థాయిని క్రమంగా ప్రరాపాకూ, చిరంజీవికూ ఇస్తోంది!

సుబ్బలష్షిమి:
అవును బావా! పత్రికలు తమ అవసరాల కోసం వార్తలు వ్రాయడం కాక, ప్రజా ప్రయోజనాల కోసం వ్రాయడం ఎప్పుడూ చేస్తాయో కదా!

1 comment:

  1. చిరంజీవి తెలివి ఏపాటిదో అర్థమైంది కాబట్టి .... ముందు ముందు ఆటల ఉపయోగించుకోవచ్చు అని ప్లాన్ .....

    ReplyDelete