Thursday, March 19, 2009

71.బూతు పత్రికలా, వార్త పత్రికలా?



సుబ్బలష్షిమి:
ఎంత జుట్టు సౌందర్యం గురించో, ఆరోగ్యం గురించో వ్రాయాలన్నా మరీ ఇంతగా, నగ్నంగా వీపు ప్రదర్శిస్తున్న ఫోటో వేయాలా బావా?

సుబ్బారావు:
అవును, నేనూ గమనిస్తూనే ఉన్నాను మరదలా! వంక దొరికితే చాలు, ఈ పేపరు వాళ్ళు బట్టల్లేని ఫోటోలే వేస్తున్నారు. ఒకప్పుడు, కొన్ని బూతు పత్రికల్ని పెద్దలు చూడకుండా దిండు క్రింద దాచుకొని చదివే వాళ్ళట కుర్రకారు. ఇప్పుడు వార్తాపత్రికల్ని కూడా పిల్లలెక్కడ చూస్తారోనని దిండు క్రింద దాచాల్సి వచ్చేలా ఉంది.

**********************

6 comments:

  1. indulo bootemundi?

    pushkarallo snaanam chesetappudu leda beedavallu battalu lekunda unnapudu choosindi bootu kaanidi ippudela bootaindi?

    bootu choosevaadi kantlo undi kaani chitram lo ledu!

    ReplyDelete
  2. "ఇంటిల్లిపాదీ తప్పక చదివే" స్వాతి పుస్తకం నాకు బాగా నచ్చిన బూతు పుస్తకం. అది రాగానే అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పిల్లలు ఎగబడిపోతారు టీవీ యాడ్‌లో!!

    ReplyDelete
  3. vaartaapatrikalu eppudo vaartalanu nammukovatam maanivesaayi

    ilaa neechamaina photolanu ammukumtunnaayi

    ReplyDelete
  4. పత్రికలో బూతు ఫొటోలు, థియేటర్ లో బూతు సినిమాలు చూసి రెచ్చిపోయి రేప్ లు చేసిన పిల్లలున్నారు. నమ్మకపోతే వేదగిరి రాంబాబు గారు వ్రాసిన "పాపం పసివాళ్ళు" పుస్తకం చదవండి. స్వాతి పత్రిక తమది సకుటుంబ పత్రిక అని ఎందుకు చెప్పుకుంటోంది? వావి వరసలు మరిచి తండ్రి-కొడుకులు ఒకే బూతు బొమ్మని చూసి నోరు కార్చుకోమని అడ్వొకేట్ చెయ్యడానికా?

    ReplyDelete
  5. ISP Administrator గారు,
    ఏ పుస్తకమో చూడనక్కరలేదండి. నేనలాంటి మనోవికారాలు గల పిల్లలని చూశాను. 7 నుండి 13 సంవత్సరాలలోపు వయస్సులో, మొమైత్ ఖాన్ గురించి కలలు గనే పిల్లలు నాకు తెలుసు.

    ReplyDelete
  6. 1997-98 కాలంలో కూడా బాల రేపిస్టుల గురించి పేపర్లలో వార్తలు చదివాను.
    ఈ టపా చదవండి: http://telugu.stalin-mao.net/?p=264

    ReplyDelete