Saturday, March 28, 2009

78. పదికి ఏడేం ఖర్మ, పదికి పది మార్కులు వేసుకోవచ్చు

[తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్న మనోహ్మన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ప్రధానమంత్రి మనోహ్మన్ సింగ్ తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్నాడట.

సుబ్బారావు:
పదికి ఏడేం ఖర్మ! పదికి పదీ వేసుకోవచ్చు. ఎందుకంటే తనని ప్రధానమంత్రిని చేసిన బలమూ, ఆ రూపేణా ఛలాయించిన అధికారము, రెండు పదీ, జనపధ్ వే కదా!

********

2 comments:

  1. ఎవడి గురించి వాడు గొప్పగా చెప్పుకుంటే అద్దంలో చూసుకుని తన మూతికి తానే ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.

    ReplyDelete
  2. సమయానికి గుర్తు చేసారు రోజా పేరు గుర్తుచేసారు. మీ బ్లాగులో వ్యాఖ్య వ్రాయాలంటే పద్దతి తెలియలేదు.

    ReplyDelete