[ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ మంత్రివర్గంలో, టివీ యాంకర్ విదేశాంగ శాఖ చేపట్టబోతున్న వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! ఫ్రాన్స్ అధ్యక్షుడు తన మంత్రివర్గంలోకి టివీ యాంకర్ ని తీసుకుంటున్నాట్ట. ఆవిడ ఎక్కువగా బికినీల్లో కనిపించటానికి మక్కువ చూపిస్తుందట.
సుబ్బారావు:
ఓర్నాయనో! ఇక మనల్ని ఆదేవుడే రక్షించాలి. ఇదే అభివృద్ది మంత్రం అనుకుంటూ ఇండియాలో కూడా అనుసరిస్తారేమో? ఇప్పటికే మహత్మాగాంధీల్లాంటి దేశనాయకుల స్థానే దురాత్మ గాంధీల్లాంటి నాయకులు పుట్టుకొచ్చారు. రేపు బికినీలతో భయపెట్టే మల్లికా శెరావత్ లూ, మొమైత్ ఖాన్ లు మన మంత్రులౌతారేమో!
************
Saturday, March 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
చిన్నప్పుడు పూజా బేడీ బూతు ఫొటోలు పత్రికలలో చూసి చీదరించుకునేవాళ్ళం. ఇప్పుడు పత్రికలలో మంత్రుల ఫొటోలు కూడా చూసి చీదరించుకోవలసి వస్తుంది.
ReplyDelete