[ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ధరల లెక్క తప్పుతోంది – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఆర్ధికమాంద్యం వచ్చేసరికి, మన ప్రభుత్వాలు చెబుతున్న ‘ధరల సూచీ, ద్రవ్యోల్బణం లెక్కలకీ’, జీవితంలో ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ ధరలకీ పొంతన లేకపోవడం వెలుగులోకి వచ్చిందట.
సుబ్బారావు:
ఈ లెక్కన ఏ రాజకీయ మాంద్యం వస్తే, ఈ రాజకీయనాయకులు చెబుతున్న అబద్దపు ప్రచారములోని అసలు నిజాలు వెలుగులోకి వస్తాయో కదా?
************
Sunday, March 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఈ ద్రవ్యోల్బణమేంటో ఇది ఎందుకు తగ్గుతుందో ఎందుకు పెరుగుతుందో ఎంత అర్థం చేసుకుందామనుకున్నా కావటమేలేదు.కనిష్టస్థాయికి చేరిందంటారు మార్కెట్లోనేమో ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.
ReplyDeleteచిలమకూరు విజయమోహన్ గారు,
ReplyDeleteసత్యప్రసాద్ అరిపిరాల గారు అయితే బాగా అర్ధమయ్యేటట్లు చెప్పగలరు.
http://palakabalapam.blogspot.com/2008/10/blog-post_25.html