[సోనియాని కలిసి, మహిళాబిల్లు ఆమోదంపై అభినందనలు తెలిపిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:వేచి చూద్దాం మరదలా, ఇంకేమయినా అవసరాలు ఉండే కలిసిందో, లేక ఎవరి పలుకుబడి పెరిగిందో, ఎవరి పలుకుబడి తగ్గిందో?
బావా! ఒకప్పుడు తెలంగాణా సీనియర్ నేతలు.... కాకా వీహెచ్ గట్రాలకు కూడా సోనియాని కలవటం కుదిరేది కాదు. అధినేత్రి అప్పాయింట్ మెంట్ కోసం, ఈ వృద్దనేతలంతా అగలారుస్తూ ఢిల్లీలో పడిగాపులు పడి నిరాశతో వెనుదిరిగిన రోజుల్లో, వై.యస్. అలవోకగా కలిసి వచ్చేవాడు. దాన్నే చూపిస్తూ ఈనాడు సైతం ఢిల్లీలో వై.యస్. హవా గురించి వార్తలు వ్రాసేది. ఇప్పుడేమిటి బావా! గంగాభవానీలు కూడా సోనియాని కలిసి వస్తున్నారు? అంటే అధినేత్రి పలుకుబడి తగ్గిందా లేక గంగాభవానీల పలుకుబడి పెరిగిందా, బావా?
సుబ్బారావు:
వేచి చూద్దాం మరదలా, ఇంకేమయినా అవసరాలు ఉండే కలిసిందో, లేక ఎవరి పలుకుబడి పెరిగిందో, ఎవరి పలుకుబడి తగ్గిందో?
Subscribe to:
Post Comments (Atom)
గంగా భవాని నోటి పలుకుబడి పెరిగింది.
ReplyDelete'గంగా భవాని ' వుంది జాగ్రత్త అనే హెచ్చరిక గాంధీభవన్ ముందు పెట్టాలి. :D