Saturday, March 20, 2010

ఇలాంటి ప్రబుద్దుడిని ఏం చేయాలి?

[మంత్రి పదవి వచ్చినట్లు కలలు వస్తున్నాయి, మంత్రి పదవి ఇస్తానంటే రోమ్ కెళ్ళి క్రైస్తవం పుచ్చుకుంటా - శ్రీశైలం ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాప్ రెడ్డి. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శక్తిపీఠమూ, జ్యోతిర్లింగమూ అయిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. మహానంది గొప్ప పుణ్యక్షేత్రం. ఈ రెండూ కలిసి ఉన్న నియోజక వర్గం శ్రీశైలం. అలాంటి నియోజక వర్గానికి ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాప్ రెడ్డి, మంత్రి పదవి ఇస్తానంటే రోమ్ కెళ్ళి క్రైస్తవం పుచ్చుకుంటానని చెప్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి బావా?

సుబ్బారావు:
మన బ్లాగు మిత్రులు ఏమంటారో అడుగుదాం మరదలా?

11 comments:

  1. మరప్పుడే కదా బంగారమ్మ అశీస్సులు దొరికేది.. :-)

    ReplyDelete
  2. What is there to do excepting showing our secular credentials once again!!!!

    ReplyDelete
  3. జ్యోతిర్లింగమూ అయిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. మహానంది గొప్ప పుణ్యక్షేత్రం. ఈ రెండూ కలిసి ఉన్న నియోజక వర్గం శ్రీశైలం. అయినా అక్కడ అలాంటి వాడు (పదవుల కోసం మతం మారే వాడు )ఎలా గెలిచాడు అన్నది ప్రశ్న?

    ReplyDelete
  4. మంచుపల్లకీ గారు : నిజం చెప్పారు :)

    శివ గారు : నిరాశ ఎందుకండి నిజం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంటే! ముందు సత్యదర్శనం కానివ్వండి. ఫలితం సంగతి తరువాత!

    కమల్ గారు : గెలవటానికి EVM లుంటే చాలు. ఓటర్లెందుకు? మేము శ్రీశైలం నుండే వచ్చాము.

    ReplyDelete
  5. padavikOsaM pellaannainaa taakaTTu peTTE prabuddhulu raajakeeyanaayakulu. ee vishayam mana seeniyar natulu naagabhooshanam eppudo cheppaaru kadandi.

    ReplyDelete
  6. Exactly. That is what I too was telling but differently, because I know what is "Satya Darshanam". We somehow try to convince ourselves that we are bearing this kind of people out of our respect for the so called secularism. If we do Satya Darshan, we will compelled to realise that its pure and unadulterated cowardice and although we know, we do not admit it.

    ReplyDelete
  7. ఆదిలక్ష్మి గారూ !
    EVM లు ఉన్నా ఓటర్లలో తమ హక్కుల గురించి తగినంత చైతన్యం వుంటే తప్పకుండా ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరెయ్యవచ్చు. ముందర ఎంత చైతన్యమున్నా ఎన్నికల సమయంలో మాత్రం నిద్రపోతుంది. కులం, వర్గం, ధనం చివరగా నిర్లిప్తత ....నిద్ర లేస్తాయి. ఇవే పదవీ, అధికారం పరమావధిగా వున్నవాళ్ళకు పెట్టుబడులు. మరి లోపం వాళ్ళదా ? ఏమో నాకు మాత్రం ఖచ్చితంగా మనదేననిపిస్తోంది. ఏమైనా మీలా నిజాన్ని నిర్భయంగా పదిమందికీ చెప్పగలిగేవాళ్ళు ఎక్కువమంది మన సమాజంలో వుంటే బాగుండును.

    ReplyDelete
  8. కెక్యూబ్ గారు : అవునండి. అది నిజమే!

    శివ గారు : నెనర్లండి.

    SR Rao గారు : అవునండి. ప్రజలలో చైతన్యం రానంత వరకు పరిస్థితులు పునరావృతం అవుతూనే ఉంటాయి.

    ReplyDelete
  9. స్వాభిమానం లేని జాతి ఇలాంటి నాయకులనే సృష్టించుకుంటుంది . కనుక మనలోపమేమిటో గుర్తించాల్సిన సమయమిది .

    ReplyDelete
  10. వెధవ.పురుగులు పడి చస్తాడు ఏదో ఒక మిషనరీ ఆసుపత్రిలో.

    ReplyDelete
  11. వెధవ.పురుగులు పడి చస్తాడు ఏదో ఒక మిషనరీ ఆసుపత్రిలో.

    ReplyDelete