[శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ’లీడర్’ సినిమా నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా!లీడర్ సినిమాలో... ఎంత సేపూ రాజకీయనాయకులూ, ఉద్యోగులూ మాత్రమే అవినీతి పరులు, అక్కడికి మీడియా మాత్రం మహా పత్తిత్తు అన్నట్లు చూపారేమిటి?
సుబ్బారావు:
భలే దానివే మరదలా! అవినీతికి ఆరంభకులూ, అండదండలూ మీడియానే అంటే, దెబ్బకి తమ సినిమా మటాష్ అయిపోతుందని శేఖర్ కమ్ములకి మాత్రం తెలియదనుకున్నావా?
Subscribe to:
Post Comments (Atom)
హ హ హ చెణుకు మెరిసింది :)
ReplyDeletevery good point. media is the real scoundrels. prostitutes are better then them
ReplyDeletemedia is also one of the best currupted centre. one cannot deny it.
ReplyDeleteనేను ఈ సినిమాను చూసాను. స్వతంత్రం వచ్చిన తరువాత మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా నే ఉంది కాని మనం ఎప్పటి కి అభివృద్ధి చెంది న దేశం గా మారతం అని, అందుకు ముఖ్యం గా రాజకీయ నాయకుల అవినీతి మూలంగా ప్రజాధనం ఎలా నాశనం అవుతున్నది అని , ఆ ధనాన్ని కాపాడి ప్రజల సంక్షేమం కొరకు, దేశ అభివృద్ధి కి కర్చు పెట్టె ఒక లీడర్ రావటం తో సినిమా ముగుస్తుంది.
ReplyDeleteనాకు ఎక్కడ మీడియాని తిట్టలేదు అని కాని, కనీసం తిడితే బాగుండు అని కాని అనిపించలేదు. ఈ సినిమా మీడియా ని టార్గెట్ చేసి వచ్చినట్లు అసలికి అనిపించనే లేదు. మీకు ఈ సందేశం ఎదుకు వచ్చిందో తెలియదు. పోనీ మీడియా ని దాని అవినీతిని ఎండకడుతు వచ్చిన రాంగోపాల్ వర్మ సినిమా 'रण' ని మెచ్చుకుంటూ మీ బ్లాగ్స్ లో ఎక్కడ చెప్పలేదు. మీరు రాజకీయ నాయకుల?
ఇంతటి గొప్ప కధనాన్ని చాల నిజాయితిగా , ధైర్యం గా చూపించిన శేఖర్ కమ్ములని కనీసం మెచ్చుకోక పోయిన, మీ బావ మరదళ్ళు కలిసి తిట్టటం చాల ఎబ్బేట్టు గా ఉంది.
ఎంత చేసిన ఎవరో ఒకరు పేడ నీళ్ళు కొడతారు అని విన్నాను ఇప్పుడు నిజమనిపించారు.