[అధిష్టానం చెప్పిందే చేస్తున్నాను. నా చేతుల్లో ఏమీ లేదు - రోశయ్య వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఈ ముఖ్యమంత్రి రోశయ్య నోరెత్తితే చాలు ’అధిష్ట్ఘానం చెప్పిందే చేశాను. నా చేతల్లో ఏమీ లేదు. చేతుల్లోనూ ఏమీ లేదు’ అంటాడు. పైగా ’క్రమశిక్షణ గల కార్యకర్తనీ, అధిష్టానం అజ్ఞ శిరోధార్యం’ అంటాడు.
సుబ్బారావు:
అవును మరదలా! ఈ పాటి గుమాస్తా గిరి చేయటానికి ముఖ్యమంత్రి అన్న పదవేందుకు? సుదీర్ఘ రాజకీయానుభవం, వయస్సు గట్రా అర్హతలెందుకు?
సుబ్బలష్షిమి:
అయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఓ ఎల్.డీ.సీ.నో యూ.డీ.సీ.నో కూర్చున్నా సరిపోతుందన్న మాట.
Sunday, December 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/13/setting-telangana-on-fire-in-comparison-was-a-cakewalk/
ReplyDeleteఅంతేకదా మరి! ముఖ్యమంత్రి గారికి మాతృభక్తి మరీ ఎక్కువయింది.
ReplyDeleteఆయన అధిష్టానదేవతోపాసకులు.
ReplyDelete