[ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటన్న కేసీఆర్ - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. అలాంటప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటి అంటున్నాడు కేసీఆర్!
సుబ్బారావు:
తప్పని అనటం లేదు మరదలా! అప్పుడు అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటన చేసిన బ్రిటీషు ప్రభుత్వానికీ, ఇప్పుడు అర్థరాత్రి రాష్ట్ర విభజన ప్రారంభ ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వానికి తేడా లేదంటున్నారు, అంతే!
సుబ్బలష్షిమి:
అవును బావా! అప్పటిది తెల్లరాణి పెత్తనం. ఇప్పటిది తెల్లనారి పెత్తనం! ప్యాకింగ్ మారిన ప్రజాదోపిడి అంతే!
Subscribe to:
Post Comments (Atom)
Superb... keep posting ....!!
ReplyDeleteWell Said !! మన బానిస మనస్తత్వం అంత త్వరగా మారదు..
ReplyDeleteఅజ్ఞాత గారు,
ReplyDeleteనెనర్లు!
~~~~
మంచుపల్లకీ గారు,
చాలా రోజుల తర్వాత వ్యాఖ్య వ్రాసారు. నెనర్లు!