[కాంగ్రెస్ కు ’మహా’దెబ్బ – ఈనాడు, 07/01/’’09 వార్త నేపధ్యంలో]
సుబ్బారావు:
సుబ్బలష్షిమి! ఎర్రపార్టీ వాళ్ళూ, తె.దే.పా., తెరాస లు కలిసి మహా కూటమి పెట్టారట.
సుబ్బలష్షిమి:
పెడితే?
సుబ్బారావు:
పెడితే కాంగ్రెస్ కి దెబ్బట.
సుబ్బలష్షిమి:
అదేమిటి బావా, అలాగంటావూ? అన్ని పార్టీలూ కలిసో, విడివిడిగానో దెబ్బకొట్టేది ప్రజల్ని కదా?
****************
Wednesday, January 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment