సుబ్బారావు:
సుబ్బలష్షిమి! చూశావా మన ముఖ్యమంత్రి వైనో రాజశేఖర రెడ్డికి ఈవిడెవరో గానీ బూడిద గుమ్మడి కాయతో దిష్టితీసింది.
సుబ్బలష్షిమి:
అవును బావా! ఇంతకీ దిష్టి తగిలింది ఆయన పరిపాలనకా లేకపోతే ఆయన సంపాదనకా?
మీ మొదటి టపాకాయ బాగానే పేలింది.మీరు పోస్టులో వాడే ఫాంట్ రంగు బ్యాక్ గ్రౌండు రంగులో కలసి పోతోంది. కనుక చదవడం కష్టం.ఇది సరిదిద్దండి.శుభాకాంక్షలతో- దూర్వాసుల పద్మనాభం
॰॰ఢాం॰॰ అదుర్స్ మీ టపాకాయి.
మీ మొదటి టపాకాయ బాగానే పేలింది.
ReplyDeleteమీరు పోస్టులో వాడే ఫాంట్ రంగు బ్యాక్ గ్రౌండు రంగులో కలసి పోతోంది. కనుక చదవడం కష్టం.ఇది సరిదిద్దండి.
శుభాకాంక్షలతో
- దూర్వాసుల పద్మనాభం
॰॰ఢాం॰॰ అదుర్స్ మీ టపాకాయి.
ReplyDelete