[జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ తమర్ ఉపఎన్నికలో ఓడిపోయి, రాజీనామా చేసిన వార్త నేపధ్యంలో]
సుబ్బులష్షిమి:
ఇదేమిటి బావా! శిబూ సోరన్ విశ్వాస పరీక్షలో ఓటేసినందుకు ప్రతిఫలంగా యూ.పి.ఏ. నాయకుల పీక మీద కూర్చోని, మధుకోడాని ఇంటికి పంపించి మరీ, ముఖ్యమంత్రి సీటెక్కితే ఎలక్షన్లలో జనం ఇలా ఊడగొట్టారు?
సుబ్బారావు:
ఎన్ని పరుగులు పెట్టినా దక్కాల్సిందే దక్కుతుంది! అంతే మరదలా!
************
Monday, January 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment