[ముంబైదాడుల్లో నేరస్తులను తామే శిక్షిస్తాం అన్న పాకిస్తాన్ ప్రకటన నేపధ్యంలో]
సుబ్బారావు:
సుబ్బలష్షిమీ! చూశావా, మొన్న మన ముంబై మీద దాడులు చేసిన తీవ్రవాదుల్ని పాకిస్తాన్ తానే విచారించి శిక్షిస్తుందటా!
సుబ్బలష్షిమి:
మన దేశపు జైళ్ళోలోనే ఐ.ఎస్.ఐ. ఏజంట్లకి రాచ మర్యాదలు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్ లో అయితే ఏం జరుగుతుంది బావా?
సుబ్బారావు:
బహుశ మహారాజ మర్యాదలు జరుగుతాయోమో మరదలా!
సుబ్బలష్షిమి:
ఒహో! అయితే కఠిన చర్యలంటే ఇవేనా!
**********
Tuesday, January 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment