[ధరలపై కళ్ళెం వేసాం. కొద్ది వారాల్లో ఫలితాలు కనబడతాయి, ముఖ్యమంత్రుల సమావేశంలో - ప్రధాని మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ధరలకు కళ్ళెం వేసారట. ఫలితాలు కనబడటానికి కొద్దివారాలు పడుతుందంటున్నారు మన్మోహన్ సింగ్!
సుబ్బారావు:
ఎన్ని వారాలలో మరదలా! 52 వారాలా, 520 వారాలా? ఎందుకంటే ధరలపై గత ఏడాది ఆగస్టు 19 వ తేదీ సమావేశం తర్వాత మళ్ళీ ఇదే తెలుసా?
సుబ్బలష్షిమి:
ధరలు తగ్గినా తగ్గకపోయినా పత్రికలు తల్చుకుంటే ’తగ్గాయి తగ్గాయి’ అనిమాత్రం ఆపకుండా అంటాయి. కొన్ని పత్రికలైతే అప్పుడే ధరలు తగ్గాయని వ్రాయటం మొదలు పెట్టాయి బావా!
Subscribe to:
Post Comments (Atom)
ఎన్నికల "ముందు" మాత్రం
ReplyDelete"మందు" ధరలు తగ్గుతాయ్
అంతకు మించి ఏమీ తగ్గవేమో
తగ్గుతాయని ఆశిద్దాం ఒక సగటు భారతీయునిగా
అంతకుమించి మనం ఏమీ చెయ్యలేము