Friday, February 26, 2010

చక్కెర ధర 12.50 రూపాయలు

[చక్కెరను మన దేశం నుండి కిలో 12.50 ల వంతున ఎగుమతి చేసారు. అదే సమయంలో 36/- రూ. లకు దిగుమతి చేసుకున్నారు. దీని వల్ల చక్కెర కంపెనీలు ఒకేసారి 30 కోట్ల రూపాయల నుండి 901కోట్ల రూపాయల లాభాలకు ఎగబాకాయి. - పార్లమెంట్ లో సుష్మాస్వరాజ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మన దేశం నుండి చక్కెరను అంతతక్కువ రేటుకు [రూ.12.50] ఎగుమతి చేయటం ఎందుకు? మళ్ళీ అదే సమయంలో అంత ఎక్కువ రేటుకు[రూ.36] దిగుమతి చేసుకోవటం ఎందుకు?

సుబ్బారావు:
ఇదంతా మార్కెట్ మాయాజాలం మరదలా!మరి అందుకే కదా, స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ డబ్బులు 79 వేల లక్షలకోట్ల రూపాయలు నల్లరంగులో దాక్కున్నాయి.

3 comments:

  1. మీ టపాకాయ చాలా బాగుందండి.

    ReplyDelete
  2. భలే చెప్పారు మేడం ... ఇదంతా ప్రజలకు తెలీదనుకుంటున్నారు ... అంతా గమనిస్తున్నారు

    ReplyDelete
  3. మహేష్ గారు, అజ్ఞాత గారు : నెనర్లండి.

    ReplyDelete