Monday, April 5, 2010

గీతా ప్రియకి జన్మదిన శుభాకాంక్షలతో....

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ఏమిటి విశేషం?

సుబ్బారావు:
పదిహేనేళ్ళక్రితం సరిగ్గా ఈ రోజు
రెండు కోతులకి
ఒక కొబ్బరికాయ దొరికింది.

గీతా ప్రియదర్శినికి జన్మదిన శుభాకాంక్షలతో....

9 comments:

  1. గీతకు జన్మదినశుభాకాంక్షలు.

    ReplyDelete
  2. భాస్కర రామిరెడ్డి: నీ శుభాకాంక్షలు గీతకు అందించాను.నెనర్లు!

    ReplyDelete
  3. గీతప్రియ కు జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  4. కౌండిన్య గారు: ముందుగా కృతజ్ఞతలు. ఎవరు ఈ కౌండిన్య అని మీ ఐరావతంలో కొస్తే మా బ్లాగులో నుండి మా బ్లాగులో కొచ్చామా అని ఒక్కక్షణం సందేహం వచ్చిందండి :)

    ReplyDelete
  5. ఆ రెండు కోతులకీ ఈ పదిహేను సంవత్సరాల్లోనూ ఇంకో కొబ్బరికాయో లేక మామిడికాయో ఎందుకు దొరకలేదూ అనేది నా సందేహం.

    ReplyDelete
  6. అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  7. నరసింహ [వేదుల బాలకృష్ణ] గారు : ఇంకే కాయా వద్దనుకున్నామండి :))

    చిలమకూరు విజయమోహన్ గారు: మీ అభిమానానికి నెనర్లండి.

    ReplyDelete
  8. కొన్ని వ్యాఖ్యాలు ఎగిరిపోయాయి. ఇదేలా సాధ్యం? ఎవరికయినా తెలిస్తే చెప్పగలరు.

    ReplyDelete
  9. narasaraopet patriots blog meedena?
    narasaraopet gurinchi aa blog lo baga cheptunnaru..
    amma odi lo vishayalu chala chala bagunnayi.....
    rendu rellu naalugu annanduku goondalu gandrallu visere ee desamlo.....sree sree matalu gurthu vastunnayi

    ReplyDelete